తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు విలన్లుగా విలన్లు హీరోలుగా మారి యాక్టింగ్ చేస్తుంటారు. ఉదాహరణకు జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అరవింద స్వామి ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు.
అలాగే టాప్ కమెడియన్లు సునీల్ , సప్తగిరి, షకలక శంకర్ కూడా హీరోలైపోయారు. తెలుగులో కమెడియన్లు అందరూ హీరోలుగా నటించడం వలన కామెడి తక్కువైపోయింది. బ్రహ్మీ సినిమాలు చేయడం లేదు. మరీ ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకులు కామెడీ లేక బోర్ గా ఫీల్ అవుతున్న సమయంలో నేనున్నానంటూ దూసుకొచ్చాడు ఈ కామెడీ సింహం.
టాప్ కమెడియన్లను మించి కామెడి చేస్తున్నాడు.
తెలంగాణ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేసి చేసి అలసిపోయి ఈయన కామెడి చూసి రిలీఫ్ అవుతున్నారు.
ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో,
ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను అటు బాలీవుడ్ ప్రేక్షకులను, రాజకీయ నాయకులను ఏకకాలంలో తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తున్నాడు.
అసలు కామెడీ ఎలా చేయాలో ఈయనను చూసి నేర్చుకోవాలి. కామెడీకి స్పెల్లింగ్ నేర్పిందే ఈయన.
తన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేల నవ్విస్తు "కామేడియన్ ఆఫ్ ద ఇయర్" అనిపించుకున్నాడు ఈ తెలుగు తేజం..
ఆయన ఎవరో అనుకుంటున్నారా!!!
మాదాపూర్ లో ఐటీ కి స్పెల్లింగ్ నేర్పించిన మాదాపూర్ మైదాపిండి!!
తన కామెడీతో హిస్టరీ క్రియేట్ చేస్తున్న కామెడీ సింహం....!!!
తన కామెడీతో హిస్టరీ క్రియేట్ చేస్తున్న కామెడీ సింహం....!!!
ఆయన ఎవరో నేను చెప్పను మీరే చూడండి...!!!
ఆయన చేసిన కామెడీలో మచ్చుకు ఒకటి ఈ బుల్ బుల్ కామెడి....!!!😂😂😂😂
ఈ పోస్ట్ ఎవరిని కించపరచడానికి కాదు కేవలం నవ్వడానికి మాత్రమే..
తూ సీఖ్ తూ సీఖ్ అని మోడీ ని అంటే నువ్వే సీఖు అని జనాలు అన్నారు!
రిప్లయితొలగించండి