ప్రపంచంలో అందమైన దేశాలలో మాల్దీవులు కూడా ఒకటి. భారతదేశానికి నైరుతిలో హిందుమహాసముద్రంలో ఉన్న అందమైన దేశం. మాల్దీవులు అనేక పగడపు దీవుల సముదాయం. రాజధాని నగరం మాలే. అధికారిక భాష ధివేహి. సముద్రమట్టానికి చాలా తక్కువ ఎత్తులోనే ఉంటుంది. పర్యాటక రంగం , మత్సపరిశ్రమ ముఖ్యమైన ఆదాయ వనరులు.
కరెన్సీ మాల్దీవియన్ రుఫియా మన కరెన్సీలో
1mvr=4.50 inr .
అమెరికా డాలర్స్ లో
1usd=15.46 mvr.
కరెన్సీ మాల్దీవియన్ రుఫియా మన కరెన్సీలో
1mvr=4.50 inr .
అమెరికా డాలర్స్ లో
1usd=15.46 mvr.
వేసవిలో ఒకసారి సరదాగ అందమైన పగడపు దీవులకు వెళ్ళి గడపాలనుకుంటే మాల్దీవులు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్.
జూన్ నెలలో మోదీ మాల్దీవులు వెళుతూ మళ్ళీ పర్యటనలు మొదలుపెట్టబోతున్నారు
రిప్లయితొలగించండిమోదీ వెళ్తరో లేదో కాని చంద్రబాబు ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే ఐదేళ్ళు నిర్విరామంగా రాష్ట్ర అభివృద్దికోసం తీవ్రంగా శ్రమించాడు. ఆయన శ్రమని గుర్తించిన ప్రజలు ఇక చాలు బాబుగారు మీరు విశ్రాంతి తీసుకొమ్మని ఇంటికి పంపారు. అలా మాల్దీవులు వెళ్ళి రిలాక్స్ అవమనండి బాబుగారిని.
తొలగించండి70 ఏళ్ళ చంద్రబాబుగారికి విశ్రాంతి అవసరమే, మీలాంటి యువకులకి విశ్రాంతి అవసరం లేదు. ముందు కోళ్ళ వ్యాపారం సంగతి చూడండి.
రిప్లయితొలగించండిhttps://www.google.com/amp/s/zeenews.india.com/lok-sabha-general-elections-2019/maldives-likely-to-be-pm-narendra-modis-first-destination-for-bilateral-visit-after-poll-victory-2206690.html/amp
కోళ్ళ వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు.. పెట్టుబడి,రోగాలు వంటి ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నా...
తొలగించండిhttps://www.youtube.com/watch?v=gDDXMUh-ClM
రిప్లయితొలగించండిMore fun
రిప్లయితొలగించండిhttps://www.youtube.com/watch?v=s5182WvPHW4