టీ, కాఫీలు ఉదయం నుండి రాత్రి వరకు చాలామంది టీ,కాఫీలు తాగుతూనే ఉంటారు. టీ లేకుంటే ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. చాలామంది టీ తాగడంతోనే రోజు మొదలవుతుంది. అసలు టీ తాగడం అవసరమా!
టీ,కాఫీలు తాగడం వలన ఏం ప్రయోజనం చెప్పండి. టీ,కాఫీలు తయారు చేసే పాలు, టీ పొడి, కాఫీ పొడి ఇవన్ని నాణ్యమైనవేనా??
ఉదయం లేవగానే ఇంటి ముందు పాలప్యాకెట్ దర్శనమిస్తుంది. లేదా షాప్ లో తెచ్చుకుంటారు. అసలు పాలు ఎందుకు తాగాలి?? సృష్టి ధర్మం ఏంటీ? పాలు అనేవి జీవులు అవి ఏ జీవులైనా పిల్లలకు జన్మనిచ్చాక పసి పిల్లలకు ఆహారంగా మాత్రమే ఇవ్వడానికి ఉపయోగపడుతాయి. పుట్టినప్పుడు ఏ జీవులైనా ఏ ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేవు ద్రవపదార్థాలు మాత్రమే ఆరగిస్తాయి. అందుకోసమే సృష్టి లో జీవులు ఉదాహరణకు గేదెలు, ఆవులు వంటి జంతువులు వాటి పిల్లలకు పాలు ఇస్తాయి. అంతేకాని మనుషుల కోసం కాదు. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో అంటే చిన్న పిల్లలకి పాలు సరిపోకపోతే ఆవు,గేదె పాలు పట్టాలే కాని ప్రతి ఒక్కరు పాలు తాగడం అవసరమా?? ఆవు,గేదెల పాలు వాటి పిల్లలకు పట్టకుండా ఆ పాలతో వ్యాపారం మొదలు పెట్టాడు మానవుడు. వ్యాపారంతో పాటు కల్తీ కూడా చాలా పెరిగింది. పాలు కల్తీ ఎంతలా ఉందంటే ఉదాహరణకు మనదగ్గర పాల ఉత్పత్తి 100 లీటర్లు ఉంటే 300 లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయట. అంటే 200% కల్తీ జరుగుతుంది.

ఇక మనం ప్యాకెట్ పాలు గురించి మాట్లాడుకుందాం అవి మనకు ఎక్కడి నుండి వస్తాయి. పాలకేంద్రాల నుండి వస్తాయి కదా అక్కడి నుండి మన దగ్గరకు వచ్చే మార్గంలో ఏంత కల్తీ జరుగుతుందో ఎవరికి తెలుసు. ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో కలుషితమైన పాలు పోసి మళ్ళీ ఎక్కడా డౌట్ రాకుండా ప్యాక్ చేస్తుంటారు. ఒక్కో చోట అయితే ఫేవికాల్, బట్టలు ఉతికే సర్ఫ్, యూరియా వంటి వాటితో పాలు తయారు చెసి అమ్ముతున్నారు. తెల్లగా ఉన్నాయి కదా అని పాలే అనుకుని తాగేస్తుంటారు. తెల్లగా ఉన్నవన్ని పాలు కావని గుర్తుంచుకోండి. ఇలాంటి కలుషిత పాల గురించి రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం.
పాలను ఎలా కల్తీ చేస్తారో ఇక్కడ చూడండి.
https://youtu.be/HnjeoIJTcT8
పాలను ఎలా కల్తీ చేస్తారో ఇక్కడ చూడండి.
https://youtu.be/HnjeoIJTcT8
కొందరు ఇలాంటి కలుషితమైన పాల గురించి తెలిసి ప్యాకెట్ పాలు వాడకుండా నేరుగా గేదెల షెడ్ నుండి పాలు తెచ్చుకుంటారు. ఈ పాలు కూడా నాణ్యమైనవేనా!! ఇక్కడ కూడా పాలు నాణ్యమైనవి కావు. ఎందుకంటే గేదెలు పాలు ఎక్కువ ఇచ్చేలా వాటికి నిషేదిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ పాలు దీర్ఘకాలికంగా తాగడం వలన వ్యాధులు వస్తాయి.
చూసారా మనం తాగే పాలు ఎక్కడ కూడా నాణ్యమైనవి లభించడం లేదు. డబ్బులు ఇచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.
చూసారా మనం తాగే పాలు ఎక్కడ కూడా నాణ్యమైనవి లభించడం లేదు. డబ్బులు ఇచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.
మన ఇంట్లో చేసుకునే టీ, కాఫీలు 50% కలుషితం అయితే బయట తాగే టీ కాఫీలు 100% కలుషితమే. బయట తాగే టీ కప్పులో నుండి టీ పొడి వరకు అన్ని కలుషితమే. టీ కొట్టులో ఎందరో తాగిన గ్లాసుల్లో టీ తాగుతారు ఆ గ్లాసులను సరిగా కడగరు కంపు కొడుతుంటాయి. దీని గురించి ఎవరు ప్రశ్నించరు. అలాగే తాగివస్తారు కొందరు పేపర్ కప్పుల్లో తాగుతుంటారు. పేపర్ కప్పుల్లో వ్యాక్స్ ఉంటుంది. అందువలన టీ అనేది కప్పుకు అంటకుండా ఉంటుంది. వీటిలో వేడి వేడి టీ పోయడం వలన వ్యాక్స్ అందులో కలుస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరమే. ఇక కొందరు ప్లాస్టిక్ కవర్లో టీ తెచ్చుకుని తాగుతుంటారు దీనివలన వేడి వేడి టీలో ప్లాస్టిక్ కరిగుతుంది. ఇలా తాగడం ఆరోగ్యానికి హానికరం. హైదరాబాద్లో ఫేమస్ టీ ఇరానీ టీ ఇందులో ఎముకల పొడి కలుపుతారట.
టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ ఫేమస్ ఇవి తయారు చేసే బెకరీల్లో చూడండి ఎలా ఉంటుందో అక్కడ చూస్తే మళ్ళీ ఉస్మానియా బిస్కేట్ తినలేమంట. మొత్తంగా బొద్దింకలు మయంగా ఉంటుందట.
టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ ఫేమస్ ఇవి తయారు చేసే బెకరీల్లో చూడండి ఎలా ఉంటుందో అక్కడ చూస్తే మళ్ళీ ఉస్మానియా బిస్కేట్ తినలేమంట. మొత్తంగా బొద్దింకలు మయంగా ఉంటుందట.
ఇక కొట్టులో వాడే పాలు నాణ్యమైనవేనా?? టీ పొడి నాణ్యమైనదేనా? అందులో వాడే నీరు పరిశుభ్రమైన దేనా? టీ కప్పులు పరిశుభ్రంగా ఉంటున్నాయా? ఇవన్ని తెలిసి కూడా టీ తాగుతున్నారంటే అది వారి మూర్ఖత్వం. బయట వ్యాపారం చేసే ఇలాంటి వ్యాపారాలు చేసే వారెవరు జనాల ఆరోగ్యాల గురించి పట్టించుకోరు. పాలల్లో యూరియా, సర్ఫ్ కలిపి వ్యాపారం చేస్తున్నారంటే లాభాలకోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్డు పక్కన టీ తాగకూడదు. టిఫిన్ చెయకూడదు. ఇంట్లో చేసుకోండి.
బయట టీ కొట్టులో ఎలా ఉంటుందో ఈ వీడియో లో చూడండి.
అసలు టీ, కాఫీ లు తాగకుండా ఉండలేరా?
అంతగా టీ,కాఫీలు అలవాటుంటే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం. అదికూడా పాలతో చేసింది కాదు కేవలం మంచినీళ్ళను మరిగించి అందులో పూదినా లేదా తులసి ఆకులు వేసి అందులో కొంచెం నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనే వేసుకుని తాగాలి. ఇలా చేయడం వలన టీ తాగిన అనుభూతి ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కల్తీ జరిగే మాట నిజమే కానీ. దానికోసం మొత్తం పాలనే వాడొద్దు అంటే ఎలా.
రిప్లయితొలగించండిగోవు దూడలకు అవసరమైన దానికంటే అధికంగా పాలను ఇచ్చేవిధంగా భగవంతుడి సృష్టి జరిగింది. అందుకే గోమాత రూపం లో పూజిస్తాము.
నేరుగా పాలు కొనుక్కొని టీ కాఫీ పరిమితం గా తాగితే మంచిదే. నువ్వు చెప్పిన తులసి టీ కూడా మంచిదే.
గోవు పాలు ఎక్కడ లభిస్తున్నాంయండి.గేదెలకు
తొలగించండిఇంజెక్షన్లు ఇచ్చి ఎక్కువ పాలు ఇచ్చేలా చేస్తున్నారు.
పొరపాటు. ఈ రోజుల్లో ఆవుపాలు విరివిగా దొరుకుతున్నాయి. కర్ణాటక తమిళనాడు మేఘాలయ ఇత్యాది రాష్ట్రాలలో ఆవుపాలే అమ్ముతారు.
రిప్లయితొలగించండిగేదె పాలు చిక్కగా ఉండి ఎక్కువ లీటర్లు ఇస్తుంది. పిల్లలకి అరగదు.
ఆవు పాలు ఆవునెయ్యి శ్రేష్టం.