దిశ ఉదంతంలో నేరస్థులకు ఇంత త్వరగా శిక్ష పడుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మృగాలను ఎన్కౌంటర్ చేయడం సరియైనదే. వారం రోజుల్లోనే న్యాయం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరం రుజువైతే నేరస్థులను కోర్టులు, ఆ పై కోర్టులు అని తిప్పకుండా ఇలా ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్.
ఇంత త్వరగా న్యాయం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పోలీస్ కమీషనర్ సజ్జనార్ సార్ మానవ మృగాల పట్ల మీరు సింహ స్వప్నం.
2008 లో వరంగల్లో ఇప్పుడు హైదరాబాద్ లో మృగాలకు త్వరగా శిక్ష విధించి (ఎన్కౌంటర్ చేసి) బాధితులకు న్యాయం చేసారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. వి సెల్యూట్ సజ్జనార్ సార్.. సరిలేరు నీకెవ్వరు... మీలాంటి పోలీసులే ఈ సమాజానికి కావాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నాను.
Police encounter on unarmed, a very dangerous trend. This is not early justice. I am not supporting the accused.
రిప్లయితొలగించండిThis may not be palatable to people like you.
ఇలాంటి మానవ మృగాలను ఏం చేయాలి??
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదయచేసి ఎవరూ కూడా వ్యక్తిగత దూషణలు చెయ్యకుండా మీ అభిప్రాయం తెలియజేయండి...
రిప్లయితొలగించండితల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటినుండే సంస్కారవంతంగా పెంచితే ఇలాంటి దుస్థితి రాదు.
రిప్లయితొలగించండివ్యక్తిగత దూషణలూ అసందర్భప్రలాపాలూ ఉన్న వ్యాఖ్యలను అసలు మీరు ప్రచురించే కూడదు. ఈ విన్నపాలు నిష్ప్రయోజనం. ఏది పడిదే అది ప్రచురించే చోటికి వచ్చేవాళ్ళు రారు - వచ్చిన వాళ్ళూ వెనుదిరుగుతారు.
తొలగించండిఇకపై వ్యక్తిగత దుషణలూ చేసేవారి వ్యఖ్యలను ప్రచురించను..
రిప్లయితొలగించండిShyamaliyam garu meelanti varu kuda comment delete cheste yela sair. Does that mean that your going back on your word (comment)? a tarvata mi comment ni base chesukuni jarigina charchaku mulamedo maku teliyakapote, maku charcha manchi chedulul teliyadamela sir. please dont be deliting your coments after posting, just like that. no bad intention this side.
రిప్లయితొలగించండిmi comment ni base chesukuni krinda charcha jarigina tarvata miru comment tolaginchadam correct kademo alochinchandi syamaliyam garu. mi comment kanabadakunda daaniki jawabulu kanabadatam chaduve variki miru mi abhiprayam mida venakadugu vesaremo anduke tolagincharu ane abhiprayam kaligistundi. alochinchandi.
రిప్లయితొలగించండివ్యక్తిగత దూషణలకు దారితీస్తుందని తొలగించడం జరిగింది...
రిప్లయితొలగించండిAnonymous వ్యాఖ్యలను చూసాను. నిజమే నా వ్యాఖ్యను ఆధారం చేసుకొని కొంత చర్చ జరిగిన తరువాత దానిని తొలగించటం ఆపార్ధాలకు దారితీయవచ్చును. కాని ఒకటపాపై చర్చ విషయం దాటి వ్యక్తులపై దాడిగా మారే అవకాశం ఉన్నప్పుడు ఐతే టపా రచయితగారు అటువంటి పరిస్థితులు రాకుండా ఐనా ముందే జాగ్రతపడాలి లేదా అటువంటి అనియంత్రితమైన చర్చలు రుచించని వారు అక్కడి నుండి నిష్క్రమించాలి. మోడరేషన్ చేయకుండా వచ్చినవ్యాఖ్యలను వచ్చినట్లే ప్రచురించే చోట్ల ఇలాంటి నిష్క్రమణలు తప్పవు. నిజానికి మోడరేషన్ లేదు అని తెలిసిన చోట వ్యాఖ్యలు ఉంచకపోవటమే ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండేందుకు మంచి దారి. పొరబడ్డాను, తప్పని సరియై నిష్క్రమించాను. పాఠకులకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యుడిని. జరిగిన దానికి ఎవ్వరినీ తప్పుబట్టటం లేదు. పొరపాటు నాది కూడా తగినంతగా ఉంది - వ్యాఖ్యావ్యాసంగానికి దూరంగా ఉండటం ఇంకా అలవడలేదు. మన్నిచాలి.
రిప్లయితొలగించండిమన్నించాలి.. ఇకపైన ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను..
తొలగించండిhari.s. babu గారు నా వల్ల మీరు బాధపడి ఉంటే మన్నించాలి...
రిప్లయితొలగించండిఅనుచిత వ్యాఖ్యలు తొలగించడం జరిగింది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను.
తొలగించండిమీ సూచనలు తప్పకుండా పాటిస్తాను శ్యామలీయం గారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్.