ఈ రోజు సండే హోటల్లో తిందాం . ఆ హోటల్లో రుచి చాలా టేస్టీగా ఉంటుంది...
ఇంట్లో కంటే హోటల్లో వంటలు అంత టేస్టీగా ఎందుకుంటాయబ్బా...
ఎందుకంటే
కుళ్ళిపోయిన కూరగాయలు,..
బూజు పట్టిన అల్లంవెల్లుల్లి,..
గడువు తీరిన మసాలాలు,..
జిడ్డుపట్టిన వంటపాత్రలు,..
తారు లాంటి మంచి నూనె,..
బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేసే వంటగది,..
పాన్ పరాగ్ నములుతూ... వంట చేసే వంట మాస్టార్...
ఇవన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తే బాయట పడ్డ టేస్టీ సీక్రెట్స్...
ఇంత కళాత్మకంగా చేయడం వల్లే బయట హోటల్లో ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలా చేయడం సాధ్యం కాదు కాబట్టి.
జనాలు హోటల్లో ఎగబడి తింటారు..
ఇలా అన్ని హోటల్లో ఉంటుందని కాదు కొన్ని హోటల్ వాళ్ళు చాలా శుభ్రంగానే చేస్తారు.
సీ! సీ ! దెన్ యు డోంట్ టేక్
రిప్లయితొలగించండిడోంట్ సీ సీ యు ఎంజాయ్ :)
యు డోంట్ సీ వెరీ టెస్టీ
తొలగించండికల్తీ కాలం కదా! చెడ్డ మాట ఉన్నంత రుచిగా మంచిమాటుంటుందా? కడువా సచ్!
రిప్లయితొలగించండిమంచి చెబితే ఎవరు వింటారు...
తొలగించండిజంతు కొవ్వు తో నూనె నెయ్యి కల్తీ చేయడం కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. హోటల్స్ లో కల్తీ నూనె , నెయ్యి, మయోనేస్ కొన్ని చోట్ల , తుపుక్ తుపుక్ కొన్ని చోట్ల జరుగుతుంది. బిరియాని, పిజ్జ బర్గలు
రిప్లయితొలగించండిపార్శిల్లు తెప్పించుకుని ఆబగా అరగిస్తున్నారు. ముప్పై ఏళ్ళక్రితం లేదు కానీ ఇప్పుడు స్త్రీ పురుష భేదం లేకుండా ఊబకాయం , బెల్లీ ఫ్యాట్, ఉన్నవాళ్లు ముఖ్యంగా యువత కనిపిస్తున్నారు. ఊబకాయం తో బనీన్లు, నిక్కర్లు వేసుకుని తిరుగుతుంటారు. చాలా కష్ట్ హై.
వాళ్ళు ఎలాగైనా చేయని మాకు టేస్టీ గా ఉంటే చాలు ఆరగించేస్తాం..
తొలగించండి