తెలంగాణలో ఎదురులేని శక్తిగా తెరాస నిలిచింది.
మహా కూటమి కూలిపోయింది. కూటమిలో వారిలో వారికే స్పష్టత లేదు మరి ఇలాంటి వారికి జనం అధికారం అప్పజెప్తారా.??? పైగా ప్రగల్భాలు అది చేస్తాం ఇది చేస్తాం పీకేస్తాం బరికేస్తాం అంటూ ఒకటే ఊపదంపుడు ఉపన్యాసాలు.
అసలు కూటమి యొక్క ముఖ్య ఉద్ద్యేషం కెసీఆర్ ను గద్దె దింపడం.! అంతె తప్ప అబివృద్ది, ప్రజల సంక్షేమం కోసమైతే కాదు. కెసీఆర్ ను గద్దె దింపడం ఎవరి తరం కాదు. కారణం ప్రజలు కెసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. తెలంగాణ సంక్షేమంగా ఉండాలంటే కెసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలంటు ఈ అఖండ విజయాన్ని అందించారు.
ఇది ప్రజల విజయం...
మహాకూటమి నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కెసీఆర్ పాలన అంతం చేస్తాం, కాంగ్రేస్ లో ఫైర్ బ్రాండ్ అనిపించుకునే నేతలు మీసాలు, గెడ్డాలు మెలేసారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని, ఇంకొకరు బ్లేడ్ తో కోసుకుంటాననీ.ఇంకొకరు తొడలు కొట్టారు బుల్ బుల్ కామెడీలు చేసారు.
చివరికి ఏమైంది సారే కెసీఆరే గెలిచారు. మీసాలు
గెడ్డాలు మెలేసిన పౌరుషం ఏమైంది???? తొడలు కొట్టిన హీరోయిజం ఏమైంది????
ఫామ్ హౌస్ లో పండుకునేటోడు రాష్ట్రాన్నీ ఏం పాలిస్తాడన్నారు?? కెసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకునేటోడు కాదు ఫామ్ లో ఉన్నోడు అని నిరూపించాడు...
పేడ మూతోడు మీసాలు లేనోడు అంటు హేళన చేస్తు మాట్లాడిన నేతలకు తన మెజారిటీ గెలుపుతో తన స్టామినా ఏంటో నిరూపించాడు కెటీఆర్.
మీసాలు,గడ్డాలు పెంచినంత మాత్రాన హీరోలైపోరు జనం హృదయాలను గెలవాలి ఆడే మగోడు మగాడు...
కెటీఆర్ సాఫ్ట్ వేర్ మీలాగా చిల్లరగాడు కాదు.
మైక్ ఉందికదా నలుగురు చెంచాగాళ్ళు ఆరుస్తున్నారు కదా అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడటం కరెక్ట్ కాదు.
హీ ఇజ్ ఏ క్లారిటీ పర్సన్. మిస్టర్ పర్ ఫెక్ట్..
ప్రజలకు కావలసింది ఈలలు వేయించే మాటలు కాదు. అభివృద్దికి వేయించే బాటలు కావాలి..
ఇంకొకరు సినిమా డైలాగులతో మేం సింహాలం ఒకవైపే గెలుపు అన్నట్టు సినిమా డైలాగులతో అధరగొట్టారు.
అధరగొట్టె సమయంలో నవ్వులపాలు అయ్యారు. సినిమా వేరు జీవితం వేరు సినిమాని జీవితాన్ని ఒకేలా చూడలేం. సినిమా ,జీవితం ఒకేలా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే .. అలా అనుకుంటే పప్పు పప్పు అయిపోవడం గ్యారంటీ!!
అయిపోయారు కూడా!!😁😁😁😁
పెద్ద ఎత్తున డంబాచారం కొట్టిన మహాకూటమి కెసీఆర్ ప్రభంజనం ముందు గడ్డిపోచలా కొట్టుకుపోయింది.
అసలు సింహం ఎవరో తెలిపోయింది..
కెసీఆర్ అంటే ఆల్తు ఫాల్తు కాదు..
కెెసీఆర్ అంటే కెసీఆరే ..
ఎదురులేని నాయకుడు ..
ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక సీఎం...
ఫిర్ ఏక్ బార్ కాదు బార్ బార్ సీఎం కెసీఆర్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి