మతం మారితే sc హోదా, రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది..
దీనిని వ్యతిరేకిస్తూ మందక్రిష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి, రామాయణం,మహాభారతం , కృష్ణుడిని, హిందూ మతాన్ని కించపరూస్తూ మాట్లాడారు.
రిజర్వేషన్లకు, హిందూ దేవుళ్ళకు సంబంధం ఏమిటి.?
మందక్రిష్ణ మాదిగ గారు హిందూ మతం గురించి ఒక మాట అన్నారు. హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు అని?
నేను చెబుతాను హిందూ మతం ప్రపంచంలో ఎందుకు విస్తరించడం లేదో..
1. ఇతర మతాల వారిని బలవంతంగా మతం మార్చదు.
2.ఇతర దేశాల మీద దాడులు చేసి ఇతర మతాల వారిని,వారి సంస్కృతిని నాశనం చేయలేదు.
3.ఇప్పటికి వారి ప్రార్థన స్థలాల్లో హిందూ మతం పట్ల చాలా ద్వేషం పెంచే ప్రసంగాలు చేస్తారు.
హిందూ మతాన్ని అంతం చేయడమే వారి లక్ష్యం.
4.ఇతర దేశాలనుండి వారి మతస్తులను ఈ దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించి వారి జనాభా పెంచుకుంటున్నారు.
కాని హిందువులు అలా చేయడం లేదే..
5.హిందూ మతం రెండు ఎడారి మతస్తులతో నిరంతరం పోరాడుతు ఈ దేశంలో ఇప్పటికి నిలిచింది
లేదంటే ఈ దేశం ఎప్పుడో ఎడారి మతస్తుల దేశం అయ్యేది..
6.ఇతర దేశాల్లో విస్తరించవలసిన అవసరం హిందూ మతానికి లేదు.
7.ఈ భారతదేశం అంత గొప్ప భూమి ప్రపంచంలో లేదు..
8.హిందూధర్మాన్ని ఆచరించే శక్తి ఇతర దేశస్తులకు ఉండదు...
9.ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా,
క్రూరంగా బలంగా ఉన్న మతస్తులు ఉంటే ప్రపంచం మొత్తం విస్తరించవచ్చు.
హిందు మతానికి ఈరెండు లక్షణాలు లేవు అందుకే ప్రపంచంలో విస్తరించడం లేదు..
పనికిరాని మతాలు దౌర్జన్యంగా, క్రూరంగా ప్రపంచంలో విస్తరిస్తూ పోతే.. వాటిని గొప్ప మతాలు అనడం మీ మూర్ఖత్వం..
ఈ దేశంలో పుట్టి రిజర్వేషన్లు స్వీకరిస్తూ మళ్ళీ ఈదేశంపైనే ద్వేషం వెళ్ళగక్కుతారు మేమే చాలా తెలివైన వారమని.. మీలాంటి మేధావులు..
ప్రపంచంలో శాంతిని పంచే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమే...🚩🚩
జై శ్రీరామ్ 🚩 🚩
జైహింద్ 🚩🚩
జై భారత్ 🚩🚩